దేవుడు

Article on other languages:

del.icio.us del.icio.us
Digg Digg
Furl Furl
Reddit Reddit
Rojo Rojo
Add to OnlyWire

దేవుడు ని ఆస్తికులు విశ్వాన్ని సృష్టించి, నడిపేవాడు, అని నమ్ముతారు.[1]ఏకేశ్వరోపాసకులు దేవుడు ఒక్కడే అంటారు.బహుదేవతారాధకులు ,ధార్మిక వేత్తలు,(Theologians), దేవుడిని అనేక పేర్లతో పిలుస్తారు. వాటిలో ముఖ్యమైనవి సర్వాంతర్యామి, సర్వజ్ఞుడు, కరుణామయుడు , సర్వలోకాల ప్రభువు, సృష్టికర్త మరియు అంతములేనివాడు.

దేవుడు, అంటే జీవుడు, జీవాన్ని సృష్టించువాడు, సృష్టికర్త. జగమంతటా వ్యాపించియున్నవాడు. [1] ఈ పేర్లన్నీ యూదమతము, క్రైస్తవ మతము, ఇస్లాం మతము నకు చెందిన ధార్మికవేత్తలు తత్వవేత్తలు, హిప్పోకు చెందిన ఆగస్టైన్, [2] అల్-ఘజాలి,[3] మరియు మైమోనిడ్స్, ఆపాదించారు. [2] మధ్యకాలపు తత్వవేత్తలు, దేవుడున్నాడని వాదించారు.[4] మరికొందరైతే దేవుడు లేడనీ వాదించారు, మరియు దేవుని ఉనికిని ప్రశ్నించారు.

విషయ సూచిక

"దేవుడు" నిర్వచనం

  • ఆస్ట్రలాయిడ్లు అనే ఆదిమ తెగ వాళ్ళు దేవుడిని "అట్నటు" అంటారు.అంటే "ముడ్డిలేనివాడు","ఎటువంటి అశుద్దాన్నీ విసర్జించని వాడు" అని అర్ధం.

దేవుడంటే ఎవరు? అనే ప్రశ్నకు బమ్మెర పోతన రాసిన ఈ పద్యం చక్కని సమాధానం.అన్ని మతాలవారికీ సరిపోగలదు.

  • "ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై;

యెవ్వని యందు డిందు;పరమేశ్వరు డెవ్వడు; మూల కారణం బెవ్వ;డనాదిమధ్యలయుడెవ్వడు;సర్వము దానయైన వా డెవ్వడువాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేడెదన్".

  • ఈ ఈశ్వరుడినే అరబ్బీ భాషలో అల్లాహ్ అంటారు.ఈశ్వరుడూ అల్లాహ్ ఇద్దరు కాదు ఒక్కడే అనుకుంటే ఏ సమశ్యా లేదు.మనమంతా అల్లా పుట్టించిన పిల్లలం.మనమంతా సమానులమే.

కులాలు మతాలు విగ్రహాలు మనం పుట్టించుకున్నవే.

  • "చిల్లర రాళ్ళకు మొక్కుతు ఉంటే చిత్తము చెడునుర ఒరే ఒరే

ఒక్కడైన ఆ పరమేశ్వరున కు మొక్కి చూడరా హరే హరే " అనే పాట మన పల్లెటూళ్ళ లో ప్రజలు ఎప్పుడో పాడారు.

  • ఒక్క డైన ఆ పరమేశ్వరుడంటే ఎవరు?"ఒక్కడైన ఆ పరమేశ్వరుడు"అంటే దేవుడు ఒక్కడే అని ,హరుడు అంటే నాశనం కానివాడు అని అర్థం.

వివిధ సందర్భాలలో "దేవుడు" పదం వినియోగం

వివిధ మతాలలో నమ్మకాలు

దేవుడున్నాడా, లేడా?

ఒకే దేవుడా?

ఇవి కూడా చూడండి

1995లో విడుదల అయిన తెలుగు సినిమా కోసం దేవుడు (సినిమా) వ్యాసం చూడండి

బయటి లింకులు

మూలాలు

వనరులు

  1. 1.0 1.1 Swinburne, R.G. "God" in Honderich, Ted. (ed)The Oxford Companion to Philosophy, Oxford University Press, 1995.
  2. 2.0 2.1 ఎడ్వర్డ్స్ పాల్,
  3. అల్విన్ ప్లాటింగా,
  4. ఉదహరింపు పొరపాటు: సరైన <ref> కాదు; Plantinga అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు
"http://te.wikipedia.org/wiki/%E0%B0%A6%E0%B1%87%E0%B0%B5%E0%B1%81%E0%B0%A1%E0%B1%81" నుండి వెలికితీశారు

This article is from Wikipedia. All text is available under the terms of the GNU Free Documentation License.