కాగితం (Paper) ఒక బహుళ ఉపయోగకరమైన పలుచని వస్తువు. ఇవి ముఖ్యంగా వ్రాయడానికి, ముద్రించడానికి, పాకింగ్ కోసం వాడతారు. ఇవి ప్రకృతిలో మొక్కలనుండి లభించే సెల్యులోజ్ లేదా కణోజు పోగులతో తయారుచేయబడుతుంది. వీటిలో వెదురు అన్నింటికన్నా ముఖ్యమైనది. పత్తి, నార లైనిన్, వరి వంటి కూడా ఉపయోగిస్తారు.
ఉపయోగాలు
చేతివ్రాత లేదా ముద్రించిన కాగితం ఒకరకమైన శాశ్వతమైన నిదర్శనము. ఉదా: సర్టిఫికేట్లు, స్టాంపులు, కోర్టు పత్రాలు మొదలైనవి.
కొన్ని రకాల కాగితం చాలా విలువైనది. ఉదా: ధనం, బ్యాంకు చెక్కు, టికెట్ మొదలైనవి.
Needham, Joseph (1986). Science and Civilization in China: Volume 5, Chemicals and Chemical Technology, Part 1, Paper and Printing. New York: Cambridge University Press, 1985. (also published in Taipei: Caves Books, Ltd., 1986.)
also referred to as:
Tsien, Tsuen-Hsuin, '"Paper and Printing," vol. 5 part 1 of Needham, Joseph Science and Civilization in China:. Cambridge University Press, 1986. ISBN 0521086906. (also published in Taipei: Caves Books, Ltd., 1986.)