|
Article on other languages:
|
కంచు యుగపు ఆయుధాలు.
ఆయుధాలు (ఆంగ్లం: Weapons) ఇతరుల్ని గాయపరచడానికి లేదా చంపడానికి పనికొచ్చే సాధనాలు.[1][2] ఇవే ఆయుధాలు మనల్ని మరియు ఇతరుల్ని రక్షించడానికి కూడా ఉపయోగపడతాయి. ఇవి చిన్న కత్తి నుండి క్లిష్టమైన రాకెట్ వరకు వివిధ రకాలుగా ఉన్నాయి. పురాణకాలము నుండి భారతీయ గాధలలో అనేక ఆయుధముల ఉపయోగము జరిగినది. దేవతలు, రాజులు మొదలుకొని ఇప్పట్కికీ అడవులలో నివసించే ఆదిమ జాతులు అలనాటి ఆయుదాల వినియోగం జరుపుతున్నారు. ఆయుధాలలో రకాలు
ఇవి కూడా చూడండిబయటి లింకులు |
This article is from Wikipedia. All text is available under the terms of the GNU Free Documentation License.